తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 63.86 శాతం, వొకేషనల్‌లో 53.24 శాతం, సెకండియర్‌లో 43.77 శాతం, వొకేషనల్‌లో 51.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో బాలికలు 70.26 శాతం ఉత్తీర్ణత సాధిచంగా, బాలుడు 58.39 శాతం సాధించారు
...