తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 63.86 శాతం, వొకేషనల్‌లో 53.24 శాతం, సెకండియర్‌లో 43.77 శాతం, వొకేషనల్‌లో 51.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో బాలికలు 70.26 శాతం ఉత్తీర్ణత సాధిచంగా, బాలుడు 58.39 శాతం సాధించారు. ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకొనే గడువు మళ్లీ పొడిగింపు.. సెప్టెంబర్ 14 వరకు ఛాన్స్
ఇంటర్ సెకండియర్‌లో 47.54 శాతం, బాలురు 41.37 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం https://tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయొచ్చు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.