Aadhaar Free Update: ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకొనే గడువు మళ్లీ పొడిగింపు.. సెప్టెంబర్ 14 వరకు ఛాన్స్
ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకొనే గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
Hyderabad, June 14: ఆధార్ (Aadhaar) ను ఉచితంగా అప్ డేట్ (Free Update) చేసుకొనే గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14ను చివరి తేదీగా నిర్ణయించింది. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్) వెబ్ సైట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది.
The deadline to update #Aadhaar card details for free has been once again extended, the Unique Identification Authority of India (#UIDAI) website has announced.
Here's a step-by-step guide of the process and more.https://t.co/icfaTaHNPh
— Mint (@livemint) June 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 14, 2024 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

