తెలంగాణ

⚡ తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి

By Krishna

తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్‌ క్యారెక్టరైజేషన్‌ లాబొరేటరీని ఇంగ్లండ్‌ చెందిన సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్‌ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది.

...

Read Full Story