తెలంగాణ

⚡తిరుమల వెళ్లే భక్తులకు TSRTC గుడ్‌న్యూస్‌

By Hazarath Reddy

తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) శుభవార్తను అందించింది. ఇకపై బస్‌ టికెట్‌ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును (Tirumala darshan ticket ) బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం శుక్రవారం నుంచే అమలులోకి రానుంది.

...

Read Full Story