state

⚡కుక్కల ద్వారా చిన్నారికి వైరస్

By Rudra

కుక్కల ద్వారా ఓ చిన్నారికి వైరస్ సోకిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

...

Read Full Story