⚡ తెలంగాణలో పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు, రాష్ట్రంలో కొత్తగా 582 కోవిడ్19 కేసులు నమోదు
By Team Latestly
కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే థర్డ్ వేవ్ ఉండవచ్చనే సంకేతాలు ఉన్నాయి. దీనికి తోడు సీజనల్ వ్యాధులు తోడవుతున్నాయి. ఇటీవల కాలంగా ఆసుపత్రుల్లో డెంగ్యూ, మలేరియాతో పాటు ఇతర వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని...