తెలంగాణ

⚡చిలుకూరు బాలాజీ టెంపుల్ కీల‌క నిర్ణ‌యం

By VNS

చిలుకూరు బాలాజీ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు రంగ‌రాజ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆల‌యంలో (Chilkur Temple) ఆదివారం జ‌ర‌గాల్సిన వివాహ ప్రాప్తి (Vivaha Prapti) కార్య‌క్ర‌మం ర‌ద్దు చేసిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. వివాహ ప్రాప్తి కోసం రేపు క‌ల్యాణోత్స‌వానికి ఎవ‌రూ రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

...

Read Full Story