మెదక్ కలెక్టరేట్ భవనం వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అధికారుల చుట్టూ తిరిగినా తన భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి.. ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు.
...