technology

⚡శాంసంగ్‌ ఫోన్ అభిమానులకు ఇక పండుగే!

By VNS

కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ S25 సిరీస్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్‌ను గెలాక్సీ అన్‌ప్యాకడ్ 2025 ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్లు, గూగుల్ పిక్సెల్ లైనప్‌లతో పోటీపడే కొత్త రేంజ్ ఫోన్లను ఆవిష్కరించింది

...

Read Full Story