సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో (Twitter) రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కంపెనీ కంటెంట్ మోడరేసన్ పాలసీ హెడ్ ఎల్లా ఇర్విన్ (Irvin) రాజీనామా ప్రకటించారు. తాజాగా మరో ఉన్నత అధికారి సైతం కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ బ్రాండ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ హెడ్ ఏజే బ్రౌన్ (A J Brown) గుడ్‌బై చెప్పారు
...