By Vikas M
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే దిశలో మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌ను (MX player) కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
...