⚡ఆపిల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారా? అయితే డేంజర్ అలర్ట్
By VNS
కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ- కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (CERT-In) తెలిపింది. తత్ఫలితంగా హ్యాకర్లు (Hackers) ఆపిల్ ఉత్పత్తులను హ్యాక్ చేసి యూజర్ల డేటా తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.