టెక్నాలజీ

⚡అసుస్ జెన్ బుక్ డ్యూ ధర రూ.1,59,990పై మాటే

By Vikas M

అసుస్ (Asus) తాజాగా భారత్ మార్కెట్లో తన అసుస్ జెన్ బుక్ డ్యూ- 2024 (Asus Zenbook Due 2024)ను విడుదల చేసింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డ్యుయల్ 14-అంగుళాల లుమినా ఓలెడ్ టచ్ స్క్రీన్స్‌‌తో ఈ ల్యాపీ వస్తోంది. విండో11 హోం ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. డిటాచబుల్ ఎర్గో సెన్స్ కీ బోర్డు, టచ్ పాడ్ విత్ మల్టీ టచ్ గెస్చర్స్ కలిగి ఉంటుంది.

...

Read Full Story