వచ్చే శనివారం నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభం కానున్నది. ఫిబ్రవరి (February 2025) నెలలో వారాంతపు సెలవులతోపాటు జాతీయ స్థాయి పర్వదినాలు, పండుగలు, ప్రాంతీయ వేడుకల సందర్భంగా ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వచ్చేనెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజుల పాటు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.
...