టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో ల్యాండ్‌లైన్ నెంబర్ల డయలింగ్ సిస్టమ్‌ను (Dialing System) మార్చనున్నది. కొత్త ప్లాన్ ప్రకారం.. ఫిక్స్‌డ్‌లైన్ నుంచి లోకల్ కాల్ చేసేందుకు పది అంకెల నంబర్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది.
...