technology

⚡మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐపై ఎలాన్ మ‌స్క్ న్యాయ‌పోరాటం

By VNS

ఎలన్ మస్క్ న్యాయపోరాటం తీవ్రతరం చేశారు. ఈ న్యాయ పోరాటంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్, లింక్డ్ఇన్ కో ఫౌండర్ రైడ్ హాఫ్ మన్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ (Open AI) ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ ఈ నెల 14న నార్త్రర్న్ కరోలినా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

...

Read Full Story