By Vikas M
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్(Elon Musk)..2027 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలవనున్నారు.ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ తెలిపింది.
...