By Hazarath Reddy
జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టాగ్ వ్యవస్థలో వ్యక్తుల మధ్య లావాదేవీలు సాధ్యం కాదని భారత జాతీయ చెల్లింపుల మండలి(ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది.
...