ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసిపోతున్నది. ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UADAI) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అంటే ఆధార్‌లో అడ్రస్‌లో (Aadhar Update) మార్పులు చేసుకోవాలంటే వెంటనే ఆన్ లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.
...