technology

⚡ఫిబ్రవరి 1 నుంచి వీళ్లు యూపీఐ పేమెంట్స్‌ చేయలేరు

By VNS

యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? వచ్చే ఫిబ్రవరి 1 నుంచి ఇలాంటి యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేయలేరు. ఎందుకో తెలుసా? యూపీఐ పేమెంట్ ఐడీలో కారణమట.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. యూపీఐ అనేది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఒక యూపీఐ యూజరు మరో యూపీఐ యూజర్, ఒక యూజర్ నుంచి మర్చంట్ యూజర్ కు సులభంగా పేమెంట్లు చేసుకునేందుకు వీలుంది.

...

Read Full Story