టెక్నాలజీ

⚡గూగుల్ నుంచి 4 పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు

By Vikas M

టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది నాలుగు న్యూ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు విడుదల చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వ‌నిలా గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ పేరుతో గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.

...

Read Full Story