ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) ద్వారా ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్లే స్టోర్ నుంచి ఔట్ డేటెడ్ యాప్స్ (Outdated Apps) డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం.. గూగుల్ వెంటనే మీ అకౌంట్ బ్లాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ డెవలపర్‌లు తమ యాప్‌లను లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లతో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
...