technology

⚡హెచ్‌ 1B వీసాల జారీలో భారతీయ ఐటీ కంపెనీలపై చిన్నచూపు

By VNS

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఐదోవంతు హెచ్‌1- బీ వీసాలు (H1B Visas) మాత్రమే జారీ చేసింది. అందులో భారత ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌ (Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)లకు ప్రధాన వాటా లభించింది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ గణాంకాల ప్రకారం సుమారు 24,766 వీసాలు మాత్రమే భారత సంతతి ఐటీ సంస్థలకు లభించాయి.

...

Read Full Story