⚡ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే: ఇన్ఫోసిస్
By Hazarath Reddy
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు హైబ్రిడ్ విధానం లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కరోనా తరువాత అనేక ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడల్ అమలు చేస్తున్నాయి.