దేశీయ టెలికాం దిగ్గజం జియో భారత మార్కెట్లోకి జియో ఫోన్ ప్రైమా 2 (Jio Phone Prima 2) తీసుకువచ్చింది. 2023 నవంబర్‌లో జియో ఆవిష్కరించిన జియో ఫోన్ ప్రైమా 4జీ (Jio Phone Prima 4G) కొనసాగింపుగా జియో ఫోన్ ప్రైమా 2 వస్తోంది. 2.4 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ తోపాటు క్వాల్ కామ్ ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
...