technology

⚡ఖగోళంలో అద్భుతం, ఒకేవరుసలో చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు

By VNS

అంతరిక్షంలో అద్భుతం జరిగింది. ఒకే వరుసలో చంద్రడు (Moon), బృహస్పతి(Mars), శుక్రుడు (Venus) కనిపించాయి. ఈ మూడు ఒకే కక్ష్యలోకి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలోకి (Moon, Mars and Venus Conjunction) రావడం చాలా అరుదైన సందర్భమని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

...

Read Full Story