ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ 14 సిరీస్ (Realme 14) ఫోన్లను ఆవిష్కరించింది. ఇందులో రియల్‌మీ 14 ప్రో 5జీ (Realme 14 Pro 5G), రియల్‌మీ 14 ప్రో + 5జీ (Realme 14 Pro+ 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు మూడు రంగుల ఆప్షన్లలో వస్తున్నాయి. గ్రే, కలర్ చేంజింగ్ పెరల్ వైట్ ఫినిష్ , బిక్‌నీర్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.
...