కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రియల్‌మి రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. వివిధ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు , ప్రొడక్టులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను అందిస్తుంది. ఈ డీల్స్ కంపెనీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. రియల్‌మి పీ2ప్రో 5జీ ఫోన్ రూ.5వేల తగ్గింపు పొందవచ్చు.
...