technology

⚡రియల్ మీ జీటీ 6టీ 5జీ ఫోన్ ధర ఎంతంటే..

By Vikas M

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రియల్ మీ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ జీటీ 6టీని ఇండియాలో విడుదల చేసింది. మే 29వ తేదీ నుంచి దీన్ని అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటించింది. అద్భుతమైన ఎంఓఎల్ఈడీ డిస్ ప్లేతో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సోనీ సెన్సర్ తో కూడిన కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి దిగింది.

...

Read Full Story