ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ (Realme) నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. మూడు ర్యామ్ – మూడు స్టోరేజీ వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది
...