ప్రముఖ గేమింగ్ యాప్ రీన్స్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) అవరోధాలను అధిగమించి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), ఆపిల్ ఐఓఎస్ ఆప్ స్టోర్ (Appl IOS’s App Store)లో అధికారికంగా చేరి పోయింది. దీంతో స్ట్రాటర్జీ కార్డ్ బేస్డ్ ఆన్‌లైన్ గేమ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రీన్ టైటాన్ గేమ్ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఆడవచ్చు.
...