ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది.భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌పై క్లూ ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
...