రిలయన్స్ జియో.. భారతి ఎయిర్‌టెల్, వొడాపోన్ ఐడియా బాటలోనే ప్రీపెయిడ్ టారిఫ్స్ 21 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. జియోఫోన్ ప్లాన్ (Reliance Jio) సహా అన్‌లిమిటెడ్ ప్లాన్స్, (వాయిస్, డేటా), డేటా యాడ్ ఆన్ ప్లాన్ల ధరలను 19.6 శాతం నుంచి 21.3 శాతం శ్రేణిలో పెంచినట్లు తెలిపింది.
...