శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 06 (Samsung Galaxy F06 5G) పేరిట దీన్ని విడుదల చేసింది. దీన్ని రూ.10వేల్లోపే తీసుకురావడం గమనార్హం. నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్ విడుదల చేస్తుండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు.
...