శాంసంగ్ నుంచి మిడ్ రేంజ్‌లో ఏఐ పవరెడ్ గెలాక్సీ A56, A36 A26 ఫోన్లు వచ్చేశాయి. ధరలు అంతగా భారీగా లేకుండా, ఫీచర్లు అధికంగా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లను శాంసంగ్ ఆదివారం విడుదల చేసింది. ఏఐ సపోర్ట్‌తో, చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించేలా, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ తన పట్టును మరింత బలోపేతం చేసుకునేలా వీటిని తీసుకొచ్చింది.
...