technology

⚡SBI కొత్త రూల్స్.. అక్టోబర్ నుంచి ఫ్రీ ATM ట్రాన్సాక్షన్లలో కీలక మార్పు

By Team Latestly

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం 'భారతీయ స్టేట్ బ్యాంక్' (SBI) తన శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లభించే ఉచిత లావాదేవీల పరిమితిని సగానికి తగ్గిస్తూ బ్యాంక్ తాజాగా సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

...

Read Full Story