టెక్నాలజీ

⚡ఎస్‌బీఐకి షాక్‌, క్రెడిట్‌ కార్డు రద్దు చేసుకున్న తర్వాత కూడా బిల్లు పంపినందుకు జరిమానా

By VNS

ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్‌కు గట్టి షాక్ తగిలింది. క్రెడిట్ కార్డు (SBI Credit card) రద్దు చేసుకున్న తర్వాత బిల్లు చెల్లించాలని ఒక వ్యక్తిని ఆదేశించినందుకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరం రూ.2 లక్షల పెనాల్టీ విధించింది. అతది కార్డు గడువు పూర్తయిన తర్వాత చార్జీలు చెల్లించలేదని బిల్లు పంపిన ఎస్బీఐ కార్డ్స్.. ఆయన ఖాతాను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.

...

Read Full Story