సైన్స్

⚡గగన్‌యాన్‌ ఇంజిన్ రెడీ, ఇస్రో మరో ముందడుగు

By Hazarath Reddy

భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన గగన్‌యాన్‌ (Gaganyaan ) ప్రాజెక్టులో ఇస్రో (ISRO) మరో ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ మానవ రేటింగ్‌లో ప్రధాన మైలురాయిని సాధించిందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో బుధవారం తెలిపింది.

...

Read Full Story