By Rudra
ఇంట్లో రోజూ అందరం వాడే టాల్కమ్ పౌడర్ తో మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు.
...