technology

⚡ఇస్రో పీఎస్‌ఎల్వీ- సీ60 ప్రయోగం విజయవంతం

By Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది

...

Read Full Story