సైన్స్

⚡రెండు మగ ఎలుకలతో సంతానం: శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం

By Hazarath Reddy

మానవుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియ కొత్త పుంతలు తొక్కేలా సైంటిస్టులు తొలి అడుగు వేశారు. తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే (Scientists create mice with two fathers) ఉపయోగించి పిండాన్ని ఉత్పత్తి చేశారు. ఇది పునరుత్పత్తికి సమూలమైన కొత్త అవకాశాలను తెరుస్తుంది

...

Read Full Story