technology

⚡భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

By VNS

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీనికితోడు ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణీ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

...

Read Full Story