⚡టెలిగ్రామ్ లో అమ్మకానికి స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా
By Hazarath Reddy
భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్టార్ హెల్త్’ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్ (data leaked) కావడం ఆందోళన కలిగిస్తోంది.ఇందులో కస్టమర్ల మెడికల్ రిపోర్టులు, సున్నితమైన సమాచారం కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.