technology

⚡టిక్​టాక్​లో లేఆఫ్​లు... 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన

By Hazarath Reddy

టిక్‌టాక్‌ మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. 700 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన ప‌లికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌ల తాలూకు ఇ-మెయిల్స్‌ అందినట్లు స‌మాచారం. కాగా, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

...

Read Full Story