technology

⚡ఒక్కనెలలోనే 74 లక్షల వాట్సాప్‌ అకౌంట్లు బ్యాన్‌

By VNS

ఏప్రిల్ 2023కి రిలీజ్ చేసిన లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. 74 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 4(1)(డి) రూల్ 3A(7) ప్రకారం.. వాట్సాప్ రిపోర్టును రిలీజ్ చేసింది.

...

Read Full Story