వాట్సాప్ గ్రూపుల నుంచి బయటపడాలనుకుంటున్నారా..అయితే అందులో ఉన్న మీ స్నేహితులు ఫీల్ అవుతారనే భయం ుంటుంది. అయితే ఇప్పుడు వాట్సప్ (Whatsapp) కొత్త ఫీచర్ తీసుకువస్తోంది. అన్‌వాంటెడ్ గ్రూప్స్ నుంచి యూజర్లు సభ్యులకు తెలియకుండా బయటపడే (leave groups silently) సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ కసరత్తు సాగిస్తోంది.
...