technology

⚡ఇకపై జెప్టోలో అవి కూడా ఆర్డర్ చేయొచ్చు

By VNS

తొలుత ఇంటికి అవసరమైన సరకులను డెలివరీ చేసేవి. ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్‌ను బట్టి స్మార్ట్‌ ఫోన్స్‌, గేమింగ్‌ కన్సోల్స్‌ ఇతర ఖరీదైన వస్తువులను కూడా నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు కార్లను కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

...

Read Full Story