అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆల్ ఖాదిర్ అనే ట్రస్ట్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా సంచలన తీర్పు ఇచ్చారు.
...