ప్రపంచం

⚡ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస భూకంపాలు, 26 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

By Naresh. VNS

ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)కు మరో కష్టం వచ్చింది. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అష్లకష్టాలు పడుతున్న ప్రజలను, భూకంపం(Earthquake) అతలాకుతలం చేసింది. పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్‌(Badghis) లో భూకంపం సంభవించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తుర్క్‌మెనిస్తాన్‌(Turkmenistan)తో సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్స్ బాద్గిస్‌లో రెండు వరుస భూకంపాలు సంభవించాయి.

...

Read Full Story